చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటిన వాయుగుండం. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఉత్తర తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు