
VVS Laxman: న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు విశ్రాంతినిచ్చారు. కివీస్‌తో ఈ నెల 18 నుంచి టీ20 సిరీస్, 25 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. టీ20కి హార్ధిక్ పాండ్యా, వన్డేకు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహారించనున్నారు. ఈ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు.