
తెలంగాణ, ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ రాజీనామా చేయనున్నారు. మరికొద్దిసేపట్లో బీఆర్కేఆర్ భవన్ కు వచ్చి రాజీనామా పత్రాన్ని సీఎస్ కు ఇవ్వనున్నారు. అనంతరం టీఆర్ఎస్ తరపున ఎంఎల్సీగా బరిలో నిలవనున్న వెంకట్రామిరెడ్డి. ఇప్పటికే ములుగులోని గెస్ట్ హౌస్ ఖాళీ చేసినట్లు సమాచారం. ఈనెల 11న రాజీనామా ప్రకటన చేసినప్పటికీ.. ఇప్పటివరకు అధికారికంగా రాజీనామా చేయలేదు.