
ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్. ప్రగతి భవన్కు ఆరుగురు అభ్యర్థులు రావాలని పిలుపు. ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్. రవీందర్, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్ పేర్లు ఖరారు. కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.