
T20 World Cup IND vs ENG: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా: రాహుల్, రోహిత్, కోహ్లి, సూర్య, పాండ్యా, పంత్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, అర్జీప్, షమీ
ఇంగ్లాండ్: బట్లర్, హేల్స్, స్టోక్స్, బ్రూక్, లివింగ్ స్టోన్, అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, రషీద్, జోర్డాన్, ఫిల్ సాల్ట్