
‘సారే జహాసే అచ్చా’ మన భారతదేశ గీతం. దీనిని మహమ్మద్ ఇక్బల్ గారు రచించారు. ఈ గీతం ఉర్దూ భాషలో రచించబడింది. మన దేశ భక్తి ని చాటి చెప్పే గీతం. దీనిని తెలుగులో అనువదించి చాలా చక్కగా ఆలపించారు. ఈ తెలుగు గీతాన్ని ‘సిస్టర్స్ ఆక్ట్’ (sister act) పేరుతో సౌజన్య, సౌమ్య ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆలపించారు. “మాది స్వతంత్ర దేశం” అంటూ ఆలపించారు. ఎంతో చక్కగా వినసొంపుగా పాడిన ఈ ‘ సారె జహాసే అచ్చా ‘ మీకోసం.
సేకరణ : FACEBOOK