
SI Exams Schedule: తెలంగాణలో ఎస్సై పోస్టుల ఫైనల్ రాత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 8,9 తేదీల్లో ఉదయం 10 నుండి 1 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని TSLPRB ప్రకటించింది.
ఏప్రిల్ 3 నుండి 6 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. హాల్ టికెట్లపై ఫోటోలను తప్పనిసరిగా అతికించాలని తెలిపింది. మరిన్ని వివరాలకు https://www.tslprb.in/ సైట్ ను సందర్శించగలరు.