
Sachin Tendulkar: వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలై, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచారు. గెలుపు ఓటములు సహజమేనన్న రీతిలో అభిప్రాయపడ్డాడు. నాణానికి రెండు ముఖాలు ఉన్నట్లే జీవితం కూడా అంతే అని, జట్టు విజయాన్ని మనదిగా జరుపుకుంటున్నప్పుడు జట్టు ఓటములను కూడా అదే మాదిరి తీసుకోవాలని, జీవితంలో ఈ రెండూ ఒకదానితో ఒకటి కలసే ఉంటాయి అని ట్వీట్ చేశారు.
A coin has two sides, so does life.
If we celebrate our team’s success like our own then we should be able to take our team's losses too…In life, they both go hand in hand.#INDvsENG
— Sachin Tendulkar (@sachin_rt) November 10, 2022