
సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో రైతులు సాధించిన విజయం భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ‘రైతుల అచంచలమైన స్ఫూర్తికి నా సెల్యూట్ రైతుల కోసం ప్రాణాలర్పించిన వందలాది మందికి హృదయపూర్వక నివాళులు’ అని ట్వీట్ చేసారు.
It’s a massive victory of the farmers that will go down in the history of India….
My salutes to the indomitable spirit of the farmers and heartfelt tributes to hundreds of farmers who laid down their lives for the cause.#FarmersProtest pic.twitter.com/hpZn4Wba4K— Revanth Reddy (@revanth_anumula) November 19, 2021