
Ravanasura Trailer: మాస్ మహారాజ రవితేజ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ‘రావణాసుర అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 28న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
The fireworks will begin in advance for you all 🤗#RavanasuraTrailer on 28th March at 4:05 PM 😎#Ravanasura#RavanasuraOnApril7 pic.twitter.com/lE0DFISvUD
— Ravi Teja (@RaviTeja_offl) March 25, 2023