
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్సీ 15పై చిత్ర యూనిట్ అదిరిపోయే వార్త చెప్పింది. అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
దీంతో ఈరోజు ఉదయం 8.19కి ఓ అప్డేట్, మధ్యాహ్నం 3.06కి మరో అప్డేట్ ఇవ్వనున్నారు. ఆర్సీ 15 సినిమాను దిల్రాజు నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
#GAMECHANGER it is…💥💥https://t.co/avGa74S8vH
Mega Powerstar @alwaysramcharan @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/2htttRsvPx
— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023