
ప్రేమ:
అంటే ఏంటి ……. !!!!!
ఈ కాలం లో ప్రేమ అంటే
ప్రే – ప్రేమించడం
మ – మర్చిపోవడం
ఇపుడున్న ఈ generation లో బ్రతుకుతున్న వాళ్ళకి తెలిసింది ఇదే .. కాని అసలు ప్రేమంటే అభిమానం , ఆప్యాయత తో కూడిన ఒక గొప్ప అనుభూతి ..
ప్రేమించడం అనేది ఒక ప్రియురాలు మరియు ప్రియుడికి సంబందించింది అంటే పొరపాటు … మన తల్లిదండ్రులు మనపైన చూపించేది నిజమైన ప్రేమ ..
ఇది వర్నించదగినది కాదు .. అలాగే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి మీద చూపించేది కూడా ఎలాంటి స్వార్థం తో కూడినది కాదు ,
కానీ ఇప్పుడు అలాంటి స్వచ్చమైన ప్రేమ ని చూస్తున్నామా అంటే లేదు కదా !!! ..
ప్రేమని ప్రేమించండి లేదంటే ప్రేమించడానికి ప్రేమించే ప్రేమ లేకుండా పోతుంది ..
దయచేసి ప్రేమకి వున్న అర్థాన్ని అపవిత్రం చేయకండి …
Bhaarathmedia (VGTML)
