
పవన్ కళ్యాణ్, రానా కలయికలో వస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుండి రానా కి సంధించిన టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రానా “డేనియల్ శేఖర్” పవర్ లుక్ లో మాస్ అప్పీల్ తో కనపడుతూ “నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట…స్టేషన్ల టాక్ నడుస్తుంది అంటూ డైలాగ్ చెప్తూ ” ‘నేనెవరో తెలుసా?? ధర్మేంద్ర” అంటూ హీరో అంటాడు. రానా టీజర్ ప్రామిసింగ్ గా వుంది. టీజర్ బీజీఎం సూపర్ గా వుంది పవన్ కళ్యాణ్ కి ధీటుగా రానా పెర్ఫార్మన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కి సాగర్ కే చంద్ర డార్కత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ మాటల రచయితగా,తమన్ సంగీత సారథ్యంలో వస్తుంది. నిత్యామీనన్,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.