
MLC Elections Polling: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంధాలు ఏర్పాటు చేసిన అధికారులు, జిల్లాల ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హయత్ నగర్ లో 944 ఓట్లు కు గాను 150 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అబ్దుల్లాపూర్ మేట్ లో రెండు పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు726 వుండగా ఇప్పటి వరకు 85 వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కొనసాగుతుంది.