
Minister Malla Reddy: శామిర్ పేట్ సొసైటీలో సోమవారం మంత్రి మల్లారెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, ఎంపిపి ఎల్లుబాయ్, జెడ్పిటిసి అనిత, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి, ఉపసర్పంచ్ రమేష్, ప్రచారకార్యదర్శి కలికోట ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, నర్సింహ రెడ్డి, ఛాన్ పాషా, నాయకులు, రైతులు పాల్గొన్నారు.