
Matti Kusthi: మాస్ రాజా రవితేజ కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం “మట్టి కుస్తీ”. ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీన మట్టి కుస్తీ తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.