
IPL 2023 KKR PBKS: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా నేడు మొహాలీ వేదికగా జరుగనున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు: గుర్బాజ్, మన్ దీప్, నితీష్ రాణా, రింకు సింగ్, రస్సెల్, శార్దూల్, నరైన్, సౌథీ, అనుకూల్ రాయ్, ఉమేష్, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, రాజపక్సే, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కరన్, సికిందర్ రజా, ఎల్లిస్, హర్పీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్ దీప్ సింగ్.