
హుజూరాబాద్‌లో పోలీసులే డబ్బులు పంచుతున్నారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని, వందలకోట్లు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు. ఆత్మగౌరవరం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ప్రజలకు ఈటల పిలుపునిచ్చారు.