
* చలికాలంలో ఖర్జూర తింటే శరీరం వెచ్చగా ఉండేందుకు అవసరమైన వేడిని అందిస్తుంది.
* ఐరన్ దండిగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గుతుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.
* ఎక్కువ జిమ్ చేసే వారు బాదం జీడిపప్పుతో పాటు ఖర్జూర తినొచ్చు.
* చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చర్మం నిగనిగలాడుతుంది.