
CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను సీఎం కేసీఆర్ ఆన్ లైన్ లో ప్రారంభించారు. మరోవైపు కాసేపట్లో టీఆర్ఎస్ సమావేశం జరగనుంది.