
ప్రెస్మీట్లో కంటతడి పెట్టుకున్న చంద్రబాబు.విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ … రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు. గెలిచినపుడు రెచ్చిపోలేదు.
అసెంబ్లీ పరిణామాలతో చంద్రబాబు సంచలన నిర్ణయం. సభలోనుంచి వెళ్లిపోయిన చంద్రబాబు. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తా అని చంద్రబాబు నాయుడు తెలిపారు