
గడిచిన 580 ఏళ్ళ తర్వాత ఇవాళ సుదీర్ణ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం దాదాపు 3 గంటలు కొనసాగుతుంది ఖగోళ నిపుణులు తెలిపారు. ఈ పాక్షిక చంద్ర గ్రహణం దాదాపు 600 ఏళ్ల తర్వాత ఏర్పడుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
భారతకాలమానం ప్రకారం నవంబరు 19న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం ఉచ్ఛస్థితికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే.ఈ గ్రహణం 3.28 గంటలపాటు కొనసాగనుంది.