
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు..
వక్రతుండ మహాకాయ..,కోటిసూర్య సమప్రభ.. నిర్విగ్నం కురుమేదేవా.. సర్వ కార్వేషు సర్వదా!… వినాయకుడు అంటే అద్వితీయుడు ,ఆనంద స్వరూపుడని అర్దం. సకల దేవతాగణములకు అదిపతి గణపతి . అటువంటి మహా శక్తి సంపన్నుడైనా ఆగణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడట. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్దం. సకల కార్యలలో ప్రదమ పూజ్యుడు .ఏ పద్దతుల వారైనా ముందు గణపతినే పూజిస్తారు,ఏ గణానికైనా అతనే పతి అందుకే అతన్ని గణపతి అన్నారు.ఏ పనినైనా ప్రారంబించే ముందు ఆరదించే దేవుడు గణపతి. అందుకే ఆయన్ను ఆదిదేవుడని అంటారు.కీర్తని ప్రసాదించేవాడు ,లాభాలను కలిగించువాడుకాబట్టి ఆయనను లక్మీగణపతిగా పిల్చుకుంటారు.
ఓం ఘం గణపతయే నమః .. ఓం ఘం గణపతయే నమః.. ఓం ఘం గణపతయే నమః
Team
Bhaarath media
Bhaarathmedia.com