
Bellamkonda Srinivas: రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో 18 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ వి.వి వినాయక్ హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాకు ఒరిజినల్ టైటిల్ అయిన ఛత్రపతినే ఫిక్స్ చేశారు. మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.
The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥
Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023