
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NBK 108 నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘విజయదశమికి ఆయుధ పూజ’ అని ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.
దశమి కి ఆయుధపూజ 🔥
This VIJAYADASHAMI make a way for the NATAMSIMHAM to conquer the evil forts😎#NBK108 Title & Release Date Soon💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/hp1tGho2Kr
— Anil Ravipudi (@AnilRavipudi) March 31, 2023