
Balagam International Awards: తెలుగు సినిమా ‘బలగం’ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో 2 పురస్కారాలు అందుకుంది. ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ విభాగానికి గాను దర్శకుడు వేణు, ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ’ విభాగంలో ఆచార్య వేణు ఈ అవార్డులను దక్కించుకున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడెక్షన్స్ ట్వీట్ చేసింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కు అభినందనలు తెలిపింది.
Balagam shines on the global stage! 🤩❤️
Congratulations to our director @VenuYeldandi9 and our cinematographer @dopvenu for winning the prestigious Los Angeles Cinematography Awards. 👏🏻👏🏻
Running successfully in theatres near you🙌@priyadarshi_i @kavyakalyanram pic.twitter.com/gCEhvEXLYR
— Dil Raju Productions (@DilRajuProdctns) March 30, 2023