
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన ఈ మధ్యే విఆర్ఎస్ తీసుకున్న రిటైర్డ్ ఐపిఎస్, ఈయన తెలంగాణా రాజకీయాల్లోకి అవ్వాలనుకుంటున్నరు. దీనిలో భాగంగా ఈ మధ్య తెరాస కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఈయన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాయావతి పార్టీ బీఎస్పీ నుండి బరిలో ఉంటారని సమాచారం. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కెసిఆర్ ప్రభుత్వం పై అనుచిత వాఖ్యలు చేసాడు.
“నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కి ఏటా లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రాజెక్టుల (కొత్త సచివాలయం తో సహా) స్కెచ్ లు వేసి వేల కోట్లను దోచుకుంటున్న రా’బందు’ లున్నంతకాలం తెలంగాణ గడ్డలో విలువైన ప్రాణాలు ఇట్లపోతనే ఉంటై.శ్రమ ఎవరిది? సిరి ఎవరిది? #EveryLifeMatters“
నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కి ఏటా లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రాజెక్టుల (కొత్త సచివాలయం తో సహా) స్కెచ్ లు వేసి వేల కోట్లను దోచుకుంటున్న రా’బందు’ లున్నంతకాలం తెలంగాణ గడ్డలో విలువైన ప్రాణాలు ఇట్లపోతనే ఉంటై.?శ్రమ ఎవరిది? సిరి ఎవరిది? #EveryLifeMatters pic.twitter.com/wEV54r6Avf
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 2, 2021