
నాగ పంచమి నాడు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ నాగచంద్రేశ్వర స్వామివారు, ఉజ్జయినీ
మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు,
అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం
అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం
ఓం తత్పురుషాయ విద్మహే |
సువర్ణ పక్ష్యాయ ధీమహి
తన్నో గరుడః ప్రచోదయాత్ ||






















































—ఇది చాలా పురాతనమైన దేవాలయం, పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో, మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూత్న వైభవాన్ని తెచ్చారు.
ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పబడింది. ‘నాగపంచమి’ నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు.
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.
అందరికీ దర్శనభాగ్యం కలగాలి.
సేకరణ: ” సంభవామి యుగే యుగే ” ఫేస్ బుక్ పేజీ