
నిరుద్యోగ యువత ఇండియన్ నేవీ లో ఉద్యోగాల సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో భారత నేవి లో ఖాళీ గా ఉన్న పోస్ట్ లకు షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా భారీగా పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. అయితే ప్రతీ ఏటా ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐఎన్ఈటి) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. ఈ పోస్ట్ లు
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు.
మొత్తంగా ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. జూలై 30 నాడు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్సైట్లో చూడవచ్చు.