ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రముఖ టెక్ సంస్థ ‘గూగుల్ ‘ కి భారీ జరిమానా విధించింది . వివరాల్లోకి వెళ్తే ‘గూగుల్’ కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించడం వలన 500 మిలియన్ యూరో ల ఫైన్ వేసింది. అంటే దాదాపు 4000 కోట్ల రూపాయల పైమాటే. దీనికి సంబంధించి గూగుల్ అధికారులు వారి వివరణ ఇవ్వవలసి వుంది.