
టోక్యో ఒలింపిక్స్ లో జరుగుతున్న టెన్నిస్ ఉమెన్స్ డబుల్స్ లో సానియా మీర్జా జోడీ ఓటమి చవిచూశారు. తొలి రౌండ్ లో ఉక్రెయిన్ కు చెందిన కిచునాక్ లియుద్ మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6,7-6, తేడాతో సానియా మీర్జా-అంకితా రైనా జోడీ ఓడిపోయారు. మొదట్లో బాగానే రాణించిన సానియా మిర్జా, అంకితా ఆ తర్వాత ఏ మాత్రం తమ పవర్ ను చూపించ లేకపోయారు . తొలి సెట్‌ను 6-0తో కైవసం చేసుకోగా, అనంతరం రెండు సెట్లలో ఓడిపోయారు.